14, నవంబర్ 2014, శుక్రవారం

"ఆటబొమ్మ" అంతటా అతి చవకే! అతి పురాతన వృత్తి వ్యభిచారం మాత్రమే ఆర్థిక మాంద్యానికి అతీతమైనదనే "తిరుగులేవి సత్యం" నిన్నటి ఒక చారిత్రక అసత్యానికి, నేటి మరో అవాస్తవానికి పుట్టిన బిడ్డ!

2008 నుంచి నేటికీ ప్రపంచాన్నివిడవక వదిలే నీడలా వెన్నాడుతున్న ఆర్థిక తిరోగమానానికి దిగజారుతున్న ' ఆటబొమ్మల' బతుకులే సాక్ష్యం. సాక్షి దినపత్రికలో 20-07-2013న ప్రచురితమైన ఈ వ్యాసానికి నేటికీ కాలదోషం పట్టకపోవడమే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందంటూ అమ్ముతున్న అబద్ధానికి సాక్ష్యం.


13, నవంబర్ 2014, గురువారం

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మహిళా ఉగ్రవాది!


అస్సాతా షకూర్...ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాది!
ఆ తలకు అమెరికా కట్టిన వెల రెండు కోట్ల డాలర్లు!
ఆమెనడిగితే ''20వ శతాబ్దపు బానిసను... పారిపోియన బానిసను''  అంటూ తప్పు ఒప్పేసుకుంటుంది....


సాక్షి దినపత్రికలో 12-05-2013న ప్రచురితమైన వ్యాసం

11, నవంబర్ 2014, మంగళవారం

పర్వతాలపై చైనా ప్రతాపం


గాన్సీ రాష్ట్రంలోని లాంజౌ పర్వతాలు...ఒక్కటి కాదు రెండు కాదు ఏడు వందలు అదృశ్యమై ఆకాశహర్మ్యాల మహానగరి ప్రత్యక్షం కాబోతోంది. 



సాక్షి దినపత్రికలో 09-03-2013న ప్రచురితమైన వ్యాసం. 

10, నవంబర్ 2014, సోమవారం

నరక లోకపు చీకటి కూపాలు....చైనాలోనే సాధ్యం


ఇల్లు కూల గొట్టారనో, కన్నబిడ్డని కనబడకుండా చేశారనో న్యాయన్ని అర్థించడానికి రాజధానికి చేరేవారిని ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధించడం చైనాలోనే సాధ్యం.


సాక్షి దినపత్రికలో 09-03-2013న ప్రచురితమైన వ్యాసం.

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

యూరోపియన్ సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు పగటి కలేనని రుజువు చేస్తున్న స్కాటాండ్ ప్రజాభిప్రాయ సేకరణ


సాక్షి దిన పత్రికలో 12-09-2014న ప్రచురితమైనది.


సింగపూర్ కాకి బంగారం: '' ఉప్పు, నిప్పులాంటి ఇద్దరు తెలుగు చంద్రులూ కామన్ గా అమ్మేస్తున్నది ఒక్కటే కల... సింగపూర్!! ధగధగలాడిపోతున్న ఆ సోకు సొంతదీ కాదు, మేలిమి బంగారం అంతకన్నా కాదు. అరువుకు తెచ్చుకున్న కాకి బంగారం! ''



సాక్షి దిన పత్రికలో ౦2-09-2014న ప్రచురితమైన సింగపూర్ కాకి బంగారం అనే ఆర్టికల్. 


కవితమ్మా! కాసింత లౌక్యం నేర్వరాదా?

సాక్షి దిన పత్రికలో 29-07-2014న ప్రచురితమైన ఆర్టికల్